Monday, April 15, 2024

సాయుధపోరాటంలో పాల్గొన్న రెడ్లు

సాయుధపోరాటంలో రెడ్ల వివరాలు
( ఇది ప్రాథమిక సేకరణ మాత్రమే )
కూర్పు : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

1920 -1948 వరకు తెలంగాణ ప్రాంతంలో కొనసాగిన ఆంధ్రజనసంఘం మొదలుకుని ఆంధ్రమహాసభ వరకు రెడ్డి సామజిక వర్గం క్రియాశీలకంగా వ్యవహరించింది. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి వారి తోడ్పాటుతో ముందుకు నడిచింది. సాయుధపోరాటంలో కమ్యూనిస్టులుగా ఆర్యసమాజ్ వాదులుగా, జాతీయ కాంగ్రెస్ సభ్యులుగా రెడ్లు జరిపిన పోరాటాలు, వారి త్యాగాలు, చరిత్ర మరువలేదు.నాయకులుగా సామాన్యులుగా విద్యార్థులుగా రెడ్ల పాత్ర అభినందనీయం. కొందరు భ్రమ పడ్తున్నట్టు సాయుధ పోరాటం కమ్యూనిస్టుల పోరాటం కాదు, అది సమిష్టి పోరాటం..
నిజాంను ..ఖాసీంరజ్వి నాయకత్వంలో రజాకార్లను తుద ముట్టించిన....
ఎందరో పోరాట వీరులు... అందరికీ వందనాలు

1) రావి నారాయణరెడ్డి (బొల్లేపల్లి )
2 ) రావి రాఘవరెడ్డి ( బొల్లేపల్లి )
3)లక్ష్మారెడ్డి హనుమంతరెడ్డి (బొల్లేపల్లి )

4 ) గంగసాని మోహన్ రెడ్డి (గబ్బేట )
5 ) గంగసాని గోపాల్ రెడ్డి (గబ్బేట )
6 ) గంగసాని మంగారెడ్డి (గబ్బేట )
7) గంగసాని తిరుమలరెడ్డి ( గబ్బేట )

8 )బద్దం ఎల్లారెడ్డి ( గాలిపల్లి )
9) భూపతిరెడ్డి ( బద్దం ఎల్లారెడ్డితో కలిసి వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం నడిపాడు )

10 ) భీమిరెడ్డి నరసింహారెడ్డి ( నల్లగొండ జిల్లా )
11) మల్లు వెంకట నరసింహారెడ్డి (నల్లగొండ జిల్లా)
12) కట్కూరి రామచంద్రారెడ్డి ( నల్లగొండ జిల్లా )
13) పన్నాల రాంరెడ్డి ( నల్లగొండ దళం )
14) జగన్ రెడ్డి ( నల్లగొండ దళం )
15) గార్లపాటి రాంరెడ్డి ( నల్లగొండ దళం )
16) శివారెడ్డి ( నల్లగొండ దళం )
17)కొండవీటి బుచ్చిరెడ్డి (నల్లగొండ జిల్లా తాళ్ల వెల్లంల)
18)మర్రెడ్డి రామచంద్రారెడ్డి ( నల్లగొండ )
19) ముప్పారం నారాయణరెడ్డి ( నల్లగొండ )
20)దామోదర్ రెడ్డి ( నల్లగొండ )
21) శేషురెడ్డి ( నల్లగొండ ప్రాంతం )

22 ) గవ్వా అమృతరెడ్డి ( సూర్య పేట )
23)వెదిరె రాజిరెడ్డి ( సూర్యపేట )
24)పొన్నారెడ్డి (సూర్యాపేట )
25)ధర్మారెడ్డి (సూర్యాపేట )

26) చింతలపూరి రామిరెడ్డి ( రేణికుంట )
27) రాపోలు చంద్రారెడ్డి ( రేణికుంట దళం )
28) బందం నర్సింహారెడ్డి ( రేణికుంట దళం )

29) విదిరే / భూదాన్ రామచంద్రారెడ్డి ( పోచంపల్లి భువనగిరి ప్రాంతం )
30)పి. రామచంద్రారెడ్డి (భువనగిరి )
31 ) ఆర్. వి. రంగారెడ్డి (భువనగిరి )
32)కంభం నరసింహారెడ్డి ( (పశ్చిమ భువనగిరి )
33 ) గుర్రం యాదగిరిరెడ్డి ( రామన్న పేట /భువనగిరి)
34) గోకుల మట్టంరెడ్డి ( రామన్నపేట )

35) ఎరమరెడ్డి మోహన్ రెడ్డి (కడవెండి )
36)ఎరమరెడ్డి కొండల్ రెడ్డి ( కడవేండి )
37)గోపు మర్రెడ్డి ( కడవేండి )
38) ఎర్రమరెడ్డి బుచ్చిరాంరెడ్డి ( కడవెండి )
39) యర్మరెడ్డి రామకృష్ణారెడ్డి ( కడవెండి )
40)కోదండరామిరెడ్డి ( కడవెండి )
41)మందడి సోమిరెడ్డి( కడవెండి )

42 ) గోలి మల్లారెడ్డి ( దేవరుప్పల )
43) గోలి ధర్మారెడ్డి ( దేవరుప్పల )
44) గోలి రాఘవరెడ్డి ( దేవరుప్పల) 
45) గోలి బాలకృష్ణారెడ్డి ( దేవరుప్పల)
46 ) గోలి పాపిరెడ్డి ( దేవరుప్పల)
 47) గోలి కొండల్ రెడ్డి (దేవరుప్పల )
48) గోలి వెంకటరాంరెడ్డి (దేవరుప్పల )
49)మర్రి మల్లారెడ్డి (దేవరుప్పల )
50)మర్రి పాపిరెడ్డి (దేవరుప్పల )
51)ఈదలూరు రాఘవరెడ్డి (దేవరుప్పల )
52) ఈదనూరు వెంకటరెడ్డి ( దేవరుప్పల )
53)వెంకటనారాయణరెడ్డి (దేవరుప్పల )
54) ఊదలూరు నారాయణరెడ్డి (దేవరుప్పల )
55) వెలుసాని వెంకటరెడ్డి (దేవరుప్పల )
56) పరిమిరెడ్డి కొండల్ రెడ్డి (దేవరుప్పల )
57 )మర్రి రాంరెడ్డి ( దేవరుప్పల)

58) ఆరుట్ల వీరారెడ్డి ( కొలనుపాక )
59 )ఆరుట్ల రామచంద్ర రెడ్డి ( కొలనుపాక )
60 ) ఆరుట్ల లక్ష్మినరసింహారెడ్డి ( కొలనుపాక )
61)మద్ది పాపిరెడ్డి ( కొలనుపాక )
62)అనుముల సోమిరెడ్డి (కొలనుపాక )
63)ఆనంతుల రాఘవరెడ్డి ( కొలనుపాక )
64)అనంతుల నారాయణరెడ్డి (కొలనుపాక )
65) బాలకుర్ల రాజిరెడ్డి ( కొలనుపాక )
66)జెర్రీగల రామిరెడ్డి ( కొలనుపాక )
67) చిలుకూరు లక్ష్మీనరసింహరెడ్డి (కొలనుపాక )
68) యాదగిరిరెడ్డి ( ఆరుట్ల దంపతుల నమ్మినబంటు. దళ సభ్యుడు )

69 ) కొత్త శాయిరెడ్డి (చీటకోడూరు )
70 ) కొత్త రాంరెడ్డి (చీటకోడూరు )
71 ) కొత్త ముకుందరెడ్డి ( చీట కోడూరు )  
72) కొత్త వీరారెడ్డి ( చీటకోడూరు )
73)కొత్త జనార్ధన్ రెడ్డి (చీట కోడూరు )
74) కొత్త మల్లారెడ్డి ( చీటకోడూరు )         
75)కొత్త రాజారెడ్డి ( చీట కోడూరు )
76) కొత్త నారాయణరెడ్డి ( చీటకోడురు )
77) కొండం హనుమారెడ్డి ( చీటకోడురు )
78 ) గానుపాటి నారాయణరెడ్డి ( చీటకోడూరు )

79 ) కొత్త రాంరెడ్డి (నీర్మాలా )
80) లేగ రామచంద్రారెడ్డి ( నీర్మాల )
81) లేగ లక్ష్మారెడ్డి ( నీర్మాల )
82)లింగాల జనార్ధన్ రెడ్డి ( నీర్మాల )

83)మాధవరెడ్డి (వరంగల్ గెరిల్లా దళం సభ్యుడు )
84) కోడూరు రంగారెడ్డి (కొండకండ్ల వరంగల్ జిల్లా )
85)చింతల రామకృష్ణారెడ్డి ( వరంగల్ ప్రాంతం )
86)ఎమ్. యాదవరెడ్డి ( వరంగల్ )

87 ) సింగిరెడ్డి (పరకాల ప్రాంతం )
88) భూపతిరెడ్డి (పరకాల ప్రాంతం )
89)చందుపట్ల రామిరెడ్డి (పరకాల ప్రాంతం )
90)మక్తే రాజిరెడ్డి ( పరకాల దళసభ్యుడు )
91) చాడ వాసుదేవరెడ్డి (పరకాల ప్రాంతం )
92) ఆర్. రాంరెడ్డి (పరకాల ప్రాంతం )
93 ) పాడి నర్సింహారెడ్డి (పరకాల ప్రాంతం )
94) కందూరి జోగారెడ్డి ( పరకాల )
95) ఇనుకొండ ఆదిరెడ్డి ( పరకాల )
96) కందూరి రాజిరెడ్డి (పరకాల )
97) కటంగూరి కేశవరెడ్డి ( పరకాల )
98)కటంగూరినర్సింహారెడ్డి ( పరకాల )
99)కటంగూరి ప్రకాష్ రెడ్డి ( పరకాల )
100) కటంగూరి దేవేందర్ రెడ్డి ( పరకాల )
101)కటంగూరి అనంతరెడ్డి ( పరకాల )

102.) కుందూరు వెంకటరెడ్డి (రాయపర్తి )
103 ) చల్లా పాపిరెడ్డి ( రాయపర్తి )

104 ) చారబుడ్డి సత్యనారాయణరెడ్డి ( నేల పోగుల )
105) సారబుడ్ల జగన్నాథరెడ్డి ( నేలపోగుల )

106) కారింగుల నారాయణరెడ్డి (గానుగపాడు )
107)నారాయణరెడ్డి (గానుగపాడు )

108)విదిరె రంగారెడ్డి (ఆరుట్ల)
109 )విదిరె చలమారెడ్డి (ఆరుట్ల)

110)కొండి రాంరెడ్డి (ధర్మారెడ్డి గూడెం)
111)పరెడ్డి చెన్నారెడ్డి (ధర్మారెడ్డి గూడెం)
112) కల్లూరు భద్రారెడ్డి (ధర్మారెడ్డి గూడెం)
113)చెన్నారెడ్డి ( భద్రారెడ్డి సహచరుడు / ధర్మారెడ్డి గూడెం )
114)వీరవెల్లి మల్లారెడ్డి (భద్రారెడ్డి సహచరుడు)

115 ) రాపోలు కొండల్ రెడ్డి (సైదాపురం)
116) లెక్కల మల్లారెడ్డి ( సైదాపురం.బాల వీరుడు )
117)లెక్కల చంద్రారెడ్డి (సైదాపురం.)
118) క్యాసారం ముత్యంరెడ్డి(సైదాపురం.)
119) దుంబాల రాంరెడ్డి.(సైదాపురం.)
120)దుంబాల సాయిరెడ్డి (సైదాపురం.)
121)పిన్నపురెడ్డి వెంకటరెడ్డి ( సైదాపురం దళం )

122)దూదిపాల భూపాల్ రెడ్డి ( సందేపల్లి )
123)దూదిపాల నరసింహారెడ్డి ( సందేపల్లి )

124) చల్లా సీతారాంరెడ్డి (రావులపెంట)
125)గట్టికొప్పుల రాంరెడ్డితో ( రావులపెంట)
126)జిన్నె పెద్ద సత్తిరెడ్డి ( రావులపెంట)
127)చిన్న సత్తిరెడ్డి( రావులపెంట)
128)దొంతిరెడ్డి వెంట్రామ్‌రెడ్డి( రావులపెంట)
129) దొంతిరెడ్డి చెన్నారెడ్డి( రావులపెంట)

130 ) కుర్రారం / పాశం రామిరెడ్డి ( కుర్రారం )
131)గొట్టం వెంకటరెడ్డి ( కుర్రారం రాంరెడ్డి దళంలో సభ్యుడు )

132) పసునూరు వెంకటరెడ్డి ( కాసనగోడు /AHSU సభ్యులు )
133) శీనారెడ్డి ( AHSU సభ్యులు )
134 )పి. రాంరెడ్డి ( AHSU సభ్యులు )
135 ) నాగిరెడ్డి ( AHSU సభ్యులు )
136) చంద్రారెడ్డి ( AHSU సభ్యులు )
137)లింగారెడ్డి ( AHSU సభ్యులు )

138 ) కొమ్మిడి బుచ్చిరెడ్డి (పులిగిల్ల)
139 ) బొబ్బ నర్సిరెడ్డి (పులిగిల్ల)
140 ) బండారు నర్సిరెడ్డి (పులిగిల్ల)

141 ) ఎర్రవోలు అప్పిరెడ్డి (మల్లారెడ్డి గూడెం )
142) గంగిరెడ్డి (మల్లారెడ్డి గూడెం )
143 ) నర్సిరెడ్డి (మల్లారెడ్డి గూడెం )

144 ) కందాడ బాలిరెడ్డి ( లక్ష్మీదేవిగూడెం )
145 ) కోదండరామిరెడ్డి ( లక్ష్మీదేవిగూడెం )

146 ) గుండు నర్సిరెడ్డి ( నెమలి )
147 ) వి. నరసింహరెడ్డి ( నెమలి )

148)నూకల పాపిరెడ్డి ( సిరికొండ)
149 ) నూకల రాజిరెడ్డి ( సిరికొండ )

150)మందాడి రామచంద్రారెడ్డి (ఇప్పగూడెం )
151) సంజీవరెడ్డి ( ఇప్పగూడెం )

152) నారాయణరెడ్డి ( బ్రాహ్మణపల్లి )
153)పిచ్చిరెడ్డి ( బ్రాహ్మణపల్లి )
154) కోదండరామిరెడ్డి ( బ్రాహ్మణపల్లి )

155)కుంట సాయిరెడ్డి (గుండపల్లి కొండ )
156) వకీల్ రాజిరెడ్డి (గుండపల్లి కొండ )

157 ) మల్లారెడ్డి ( పసరమడ్ల )
158)కడారు శాయిరెడ్డి (పసురమడ్ల. గాయపడిన దళం సభ్యులకు చికిత్స అందించేవాడు.గెరిల్లా సభ్యుడు )

159)చింతల రామక్రిష్ణారెడ్డి (రాంపూర్)
160)చింతల ప్రతాపరెడ్డి(రాంపూర్)
161)చింతల మోహన్ రెడ్డి( రాంపూర్)

162) శివారెడ్డి (ఒడ్డు గ్రామం. బాలవీరుడు )
163) సత్తిరెడ్డి ( ఒడ్డు గ్రామం.బాలవీరుడు )
164) కర్లపాటి రామిరెడ్డి ( ఒడ్డు )

165)బందెల శిద్దారెడ్డి(ధూళిమిట్ట)
166) రిక్కల రాంరెడ్డి (ధూళిమిట్ట)
167)దుబ్బుడు లింగారెడ్డి (ధూళిమిట్ట)
168)గునుకుల రాంరెడ్డి (ధూళిమిట్ట)

169) ఇంటి ముకుందరెడ్డి (ధర్మారం )
170) ఇంటి రఘుపతిరెడ్డి (ధర్మారం )

171)కేసిరెడ్డి రాజిరెడ్డి (నర్సక్కపల్లె )
172)కొనుకటి మల్లారెడ్డి (నర్సక్కపల్లె )

173) జి. రాంరెడ్డి( రెడ్డి హాస్టల్ విద్యార్ధి, సత్యాగ్రహి )
174)రాజారెడ్డి ( రెడ్డి హాస్టల్ విద్యార్ధి, సత్యాగ్రహి )
175) ఎలుశాల యాదవరెడ్డి /విద్యార్థి నాయకుడు

176)చల్లా పుల్లారెడ్డి (గుండ్లగూడెం )
177)బొప్పిడి శివారెడ్డి ( గుండ్ల గూడెం )

178) ముత్తడి ఎర్రనర్సిరెడ్డి ( సిద్దెంకి )
179) గురిజాల రాజమల్లారెడ్డి ( సిద్దెంకి )
180) పాపకారి ఎల్లారెడ్డి ( సిద్దెంకి )
181)పాపకారి సోమిరెడ్డి ( సిద్దెంకి )
182) మల్లారెడ్డి ( సిద్దెంకి )
183) జంగ సిద్దారెడ్డి ( సిద్దెంకి )

184) హన్మంతరెడ్డి ( జనగాం )
185)ముత్తడి బుచ్చిరెడ్డి (జనగాం )
186 ) చిట్లా మోహనరెడ్డి ( నెల్లూట్ల - జనగాం )

187) ముకుందరెడ్డి ( జనగామ పశ్చిమ ప్రాంతం )
188)జనార్ధన్ రెడ్డి ( జనగామ పశ్చిమ ప్రాంతం)
189)నారాయణరెడ్డి ( జనగామ పశ్చిమ ప్రాంతం )
190 ) రాంరెడ్డి ( జనగామ పశ్చిమ ప్రాంతం )

191) ముకుందరెడ్డి ( జనగామ తూర్పు దళం )
192) కె సాయిరెడ్డి (జనగామ తూర్పు దళం )
193) బుచ్చిరెడ్డి ( జనగామ తూర్పు దళం )

194) రాఘవరెడ్డి ( తాటికొండ )
195) యాదవరెడ్డి ( తాటికొండ )
196 ) నారాయణరెడ్డి ( తాటికొండ )

197)అల్వాల నరసింహారెడ్డి (అల్వాల )
198)గోపాల్ రెడ్డి (ఆలేరు )
199) అల్వాల నరసింహారెడ్డి ( అల్వాల )

200))ప్రభాకర్ రెడ్డి ( కరీంనగర్ దళం )
201 ) భూపతిరెడ్డి ( కరీంనగర్ దళం )
202) దామోదర్ రెడ్డి (కరీంనగర్ )
203) జి.రామారెడ్డి ( కరీంనగర్ )
204) అన్నం రాజారెడ్డి ( కరీంనగర్ )
205 ) రత్నారెడ్డి (కరీంనగర్ )
206 ) కొండారెడ్డి ( కరీంనగర్ )
207) అన్నారెడ్డి మన్నారెడ్డి ( రామగుండం /కరీంనగర్ )

208)ఇమ్మడి రాజిరెడ్డి ( భైరాన్ పల్లి దళం )
209) ఇమ్మడి రాంరెడ్డి ( భైరాన్ పల్లి దళం )
210 )చల్లా నర్సిరెడ్డి ( భైరాన్ పల్లి దళం )

211) దుబ్బుడు రామచంద్రారెడ్డి ( దూల్మిట్ట )
212) బాల్ రెడ్డి ( దూల్మిట్ట )

213) బట్టు మల్లారెడ్డి ( అంకుశాపురం )
214) లింగారెడ్డి ( అంకుశాపురం )

215)కృష్ణారెడ్డి ( రేగుల )
216) గోపాల్ రెడ్డి ( రేగుల )

217)వడ్లపల్లి వీరారెడ్డి (ఏనెమీదిగూడెం)
218)వడ్లపల్లి రామచంద్రారెడ్డి(ఏనెమీదిగూడెం)

219)జొన్నలగడ్డ చల్మారెడ్డి ( హాలియా. నాగార్జునసాగర్‌) 
220) జొన్నలగడ్డ కోదండరామిరెడ్డి( హాలియా. నాగార్జునసాగర్‌)

221) డాక్టర్ నారాయణరెడ్డి (తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల చేతిలో హత్యకు గురైన తొలి ఆర్యసమాజ కార్యకర్త )
222) ఎ. గురువారెడ్డి ( ఆర్యసమాజ్ ద్వారా ప్రభావితుడై ఉద్యమంలో చేరాడు )
223 ) అల్వాల బాల్రెడ్డి ( ఆర్యసమాజ్ నాయకుడు )
224 )జి. శంకర్ రెడ్డి ( ఆర్యసమాజ్ నాయకుడు )

225)దూదిపల పెద సత్తిరెడ్డి (కాప్రాయపల్లి)
226)దూదిపాలచిన్నసత్తిరెడ్డి వీరు ఉరిశిక్ష ఖైది. (కాప్రాయపల్లి)
227)దూదిపాల వీరారెడ్డి.నిజాం సర్కారు వీరిని కాల్చి చంపింది. (కాప్రాయపల్లి)
228 )గంటా పాపిరెడ్డి ( కాప్రాయిపల్లి )

229) కొప్పుల నర్సిరెడ్డి (కుళ్లాయిగూడెం)
230)బండారి బచ్చిరాంరెడ్డి (కుళ్లాయిగూడెం)
231)ఏదుల్ల మల్లారెడ్డి (కుళ్లాయిగూడెం)

232) సోమిరెడ్డి (అడ్డ గూడూరు )
234)ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి ( కాంగ్రెస్ నాయకుడు /అడ్డ గూడూరు )
235 )పర్కాల మల్లారెడ్డి (అడ్డగూడూరు )

236)మినుకూరు చంద్రారెడ్డి (కురుచపల్లి)
237) ముచ్చ మల్లారెడ్డి ( కురచపల్లి )

238) పాగా పుల్లారెడ్డి (పూర్వ పాలమూరు జిల్లా గద్వాల )
239) గోవర్ధనరెడ్డి (పూర్వ పాలమూరు జిల్లా గద్వాల పక్కన పల్లెపాడు )
240) డి.కె. సత్యారెడ్డి (పూర్వ పాలమూరు జిల్లా గద్వాల ) 
241)రఘనాథరెడ్డి (పూర్వ పాలమూరు జిల్లా వనపర్తి )
242) కోదండరామిరెడ్డి (పూర్వ పాలమూరు జిల్లా
 వనపర్తి )
243 ) రాజబాహద్దూర్ వెంకటరామారెడ్డి ( పూర్వ పాలమూరు జిల్లా / రాణిపేట ))
244) సురవరం ప్రతాపరెడ్డి ( పూర్వ పాలమూరు జిల్లా /ఇటిక్యాల )
245) యం. వెంకటరెడ్డి ( పాలమూరు )
246) తంగెళ్ళ వెంకటశేషిరెడ్డి (పూర్వ పాలమూరు జిల్లా ఆత్మకూరు / మిరాసిపల్లి వాసి. భాగ్యనగర్ రేడియో సమాచారం తెలిసి కూడా, నిజాం పోలీసులను తప్పుడు సమాచారంతో దారి మల్లించాడు. )
247) వర్కటం వెంకటరెడ్డి (ఆత్మకూరు A)
248 )వర్కటం వెంకట్రామారెడ్డి ( ఆత్మకూరు A )
249)ఖద్దరు లక్ష్మారెడ్డి ( ఆత్మకూరు A)
250)డి. మురళీధర్ రెడ్డి ( ఆత్మకూరు A)
251 ) దాసరిపల్లి బుచ్చారెడ్డి ( ఆత్మకూరు A)
253)కల్వల చెన్నారెడ్డి (పూర్వపాలమూరుజిల్లా అప్పంపల్లి )
254 )ఎల్. నాగిరెడ్డి (పూర్వ పాలమూరుజిల్లా అప్పంపల్లి )
255 ) వి.బుచ్చారెడ్డి (పూర్వ పాలమూరుజిల్లా అప్పంపల్లి )
256 )రామచంద్రారెడ్డి (పూర్వ పాలమూరుజిల్లా అప్పంపల్లి )
257)తంగెడి సంజీవరెడ్డి (పూర్వ పాలమూరుజిల్లా అప్పంపల్లి )
258 ) తంగెడి డి రామిరెడ్డి (పూర్వపాలమూరుజిల్లా అప్పంపల్లి )
259)తంగెడి లక్ష్మారెడ్డి (పూర్వపాలమూరుజిల్లా అప్పంపల్లి )
260)తంగెడి బాల్ రెడ్డి (పూర్వపాలమూరుజిల్లా అప్పంపల్లి )

261) భైరెడ్డి కిష్టారెడ్డి ( కొల్లాపూర్ తాలూకా సింగోటం )
262 ) మల్లేపల్లి బుచ్చిరెడ్డి ( కొల్లాపూర్ తాలూకా సింగోటం )

263)పాల్వయి రాంరెడ్డి (మడిపడిగ)
264 )దావుద్ రెడ్డి ( మడిపరిగె )

265) పి. రామచంద్రారెడ్డి ( షున్సాల )
266) పద్మారెడ్డి ( షున్సాల )

267 )పటేల్ మట్టారెడ్డి ( బాలెంల )
268)గార్లపాటి అనంతరెడ్డి ( బాలెంల )

269)పాకనాటి గోపాల్ రెడ్డి ( ఔతాపురం )
270 ) సత్తిరెడ్డి ( ఔతాపురం )

271 ) కొండా వెంకటరంగారెడ్డి ( కాంగ్రెస్ నాయకుడు/ రంగారెడ్డి జిల్లా పెద్దమంగళారం )
272) మర్రి చెన్నారెడ్డి ( కాంగ్రెస్ నాయకుడు /వికారాబాదు దగ్గర సిర్‌పుర )

273) రంగారెడ్డి ( కామారెడ్డి గూడెం )
274) ఏసిరెడ్డి నరసింహారెడ్డి ( గుండ్లగూడెం )
274)అనిరెడ్డి రామిరెడ్డి(రామన్న గూడెం )
275) ఇరిగేల లింగారెడ్డి ( బక్క వంతులగూడెం)
276) శంకర్ రెడ్డి (మల్లారెడ్డి గూడెం )
277)లింగారెడ్డి (జాజిరెడ్డి గూడెం )
278)భీమిరెడ్డి కొండల్ రెడ్డి (కొత్త గూడెం)
279)కొంగర గంగిరెడ్డి (పెద్దగూడెం)
280)పింగళి వెంకటరామిరెడ్డి (పటేల్ గూడెం )

281)ఏనుగు ఆదిరెడ్డి ( ఆత్మకూరు )
282)పింగళి మదన్ మోహన్ రెడ్డి ( కంఠాత్మకూరు )
283)గార్లపాటి గోపాల్ రెడ్డి ( ఆత్మకూరు - 284)పాతర్లపాడు దళం )
285)గోపాల్ రెడ్డి (ఆత్మకూరు ఎస్ )

286)కొమిరెడ్డి రాంరెడ్డి ( శల్బనా పురం దళం )
287)గుంటుక చెన్న కృష్ణారెడ్డి ( చిన్నకందుకూరు దళం )
288)బొందుగుల నారాయణరెడ్డి ( బొందుగుల దళం )
289) దుంపల మల్లారెడ్డి (కాచారం దళం )
290)ఎడ్ల గురువారెడ్డి ( సిద్దిపేట తాలూకా రాయంచ )
291)బొప్పిడి శివారెడ్డి ( సందేపల్లి )
292)ఏసీరెడ్డి నరసింహారెడ్డి 

293) )పశ్య రామిరెడ్డి (హుజూర్‌నగర్) 
294) సర్నా జానకిరెడ్డి ((అమ్మన బ్రోలు )
295) బుచ్చిరెడ్డి ( వర్ధన్నపేట )
296 ) మాధవరెడ్డి ( కల్లూరు ప్రాంతం )
297) గోపాల్ రెడ్డి ( నసీంపేట )
298) గానుగుపాటి నారాయణరెడ్డి ( గానుగుపాడు )
299)సబ్బు లింగారెడ్డి (పాములపాడు )
300 ) పసునూరు వెంకటరెడ్డి ( అన్నారం )
301) పజ్జూరు గోపాల్రెడ్డి ( తాళ్లవెల్లంల )
302 ) వీరవెల్ల మల్లారెడ్డి (రామాజీపేట)
303 ) బారెడ్డి సైదులురెడ్డి (మేళ్లచెరువు )
304)కొండలరెడ్డి (ఇస్తలా పురం )
305)కొప్పోళ్ల పెంరెడ్డి (లింగగిరి )
306 ) గజ్జల రామనర్సిరెడ్డి (వెంకటరమాపురం )
307)దేవిరెడ్డి లక్ష్మీనరసింహరెడ్డి ( తడకమళ్ల )
308) అప్పిరెడ్డి ( రామడుగు )
309) అప్పిరెడ్డి ( కలమల చెరువు )
310 ) వీరారెడ్డి ( సమ్మాపురం )
311) గుత్తా సీతారామిరెడ్డి ( ఉరుమడ్ల )
312)ముసుకు వెంకటరెడ్డి ( అన్నారం )
313) భూపతిరెడ్డి ( సిరిసిల్ల )
314)చింతల కృష్ణారెడ్డి ( ఎంకిరాల )
315) బాలిరెడ్డి ( రాఘవాపురం )
316)మాధవరెడ్డి ( మధిర )
317)బందాల వెంకటరెడ్డి (మల్కాపురం )
318)చింతా సోమిరెడ్డి ( పెనుబాదు )
319)నాగిరెడ్డి చంద్రారెడ్డి ( ఇమాంపేట )
320 )గుర్రం నర్సిరెడ్డి ( తిమ్మాపురం )
321)బీరెడ్డి రామిరెడ్డి ( షిల్లాయిపల్లి )
322 ) గుంటి పాపిరెడ్డి ( కప్పరాయిపల్లి )
323)పిచ్చిరెడ్డి ( గురజ )
324)మాధవరెడ్డి (కలకోట )
325) కర్రెడ్డి బుచ్చిరెడ్డి (బయ్యారం )
326)రేకుల లక్ష్మారెడ్డి ( ఖమ్మం )
327) వాసి రామిరెడ్డి ( చింతపల్లి )
328)దోమ నారాయణరెడ్డి (మంచాల )
329)వెంకటనరసింహారెడ్డి ( చెన్నూరు )
340) నర్రా గోపాలరెడ్డి (రేగులజేతాపురం )
341)కందిమళ్ల ప్రతాప్ రెడ్డి ( బాల వీరుడు )
342) ఎ. కిషన్ రెడ్డి (ములకనూరు )
343) నర్రా బాలసిద్ధారెడ్డి ( బందారం గ్రామం. వీరి కుమారుడే నందిని సిధారెడ్డి )
344 ) ఎర్రబోతు రాంరెడ్డి ( అప్పాజీపేట )
345)కంచర్ల సంజీవరెడ్డి (కూరేళ్ళ)
346)సామ శివారెడ్డి ( దుగ్గా పురం )
347)ఏనుగు పెద నర్సిరెడ్డి (పల్లెర్ల)
348) బొద్ది రెడ్డి వెంకట్ రెడ్డి (పిడిసిల్ల )
349) కల్వల మాధవరెడ్డి( ముత్తారం)
350)కొండవీటి గుర్నాథరెడ్డి ( పలివెల )
351 ) నర్రా రాఘవరెడ్డి ( వట్టిమర్తి )
352)చినమడూరు నారాయణరెడ్డి ( ముండ్రాయి )
353 )తౌటిరెడ్డి జగన్నాధరెడ్డీ (లక్ష్మీదేవిపేట)
354) రాఘవరెడ్డి ( నిడికొండ )
355) కురచపల్లి పాపిరెడ్డి ( మడికొండ ఏరియా దళం
356) రామకృష్ణ రెడ్డి ( శోభనాద్రిపురం)
357) చల్లా నాగిరెడ్డి (మైలారం )
358)కందూరు తిర్మల్ రెడ్డి (లక్ష్మీపురం )
359) ఐరెడ్డి హంసారెడ్డి (దామరంచ పల్లె )
360 )నంద్యాల శ్రీనివాసరెడ్డి ( కొప్పోలు )
361 ) గార్లపాటి రఘుపతిరెడ్డి ( రామాంజపురం )
362)దూదిపాల సత్తిరెడ్డి (కోటమర్తి )
363) లక్ష్మారెడ్డి / లచ్చిరెడ్డి (కోమాళ్ల )
364) మేదిని గాలిరెడ్డి ( వడ్లకొండ )
365) ముకుందరెడ్డి ( హన్మంతాపురం )
366 ) చిర్ర సర్వారెడ్డి ( వెలిదండ )
367 ) జి. మల్లారెడ్డి ( ఆకునూరు )
368) జనార్దన్ రెడ్డి ( శౌలిగౌరారం )
369) రాంరెడ్డి ( హైకోర్టు వాచ్ మెన్ )
370)ధర్మారెడ్డి ( అశ్వారావుపల్లె )
371)పద్మారెడ్డి (సుంకిశాల )
372) మంత్రాల ఆదిరెడ్డి ( నల్లమల గెరెళ్ల దళం )
373) కె. జగన్నాథరెడ్డి ( గూడూరు )
374) గార్లపాటి కేశవ రెడ్డి (గంగాపురం)
375 )శ్రీరెడ్డి పెదవెంకట్‌రెడ్డి ( రామసముద్రం )
376) పాపిరెడ్డి ( కురుపెళ్లి )
377) సి. జగన్నాథరెడ్డి ( ఘనపురం )
378) రాఘవరెడ్డి (తొర్రురు దళంలో కొరియర్ )
379) గంగం రాజిరెడ్డి ( అమ్మాపురం )
380) చిర్రా నరసింహారెడ్డి ( ఎర్రగొల్లపహాడ్ )
381 ) సి .చెన్నకృష్ణారెడ్డి (కల్లెం )
382 ) కె. ముకుందరెడ్డి ( అత్రాఫ్ లబ్ద )
383) రామిరెడ్డి ( మరికిపేట )
384) భూపతిరెడ్డి ( బసిరెడ్డిపల్లి )

385)లింగారెడ్డి ( నల్ల నర్సిములుతో పనిచేశాడు.)
386) పోచారం రామకృష్ణారెడ్డి
387)భీమిరెడ్డి కొండల్ రెడ్డి 
388)పిలాయపల్లి పాపిరెడ్డి
389)పసునూరి వెంకటరెడ్డి
390)పన్నాల రాంరెడ్డి
391) ) దాయం రాజారెడ్డి
392)తీగల రాంరెడ్డి
393)పి.చెన్నారెడ్డి, 
394)జిట్ట రాంచంద్రారెడ్డి
395) బద్దం నర్సింహారెడ్డి
396)జజీడీమట్ల రాంచంద్రారెడ్డి
397 )కొండకింది రాంరెడ్డి
398)బంగార్రెడ్డి
399)గంగుల సాయిరెడ్డి
400))కూడమల నర్సిరెడ్డి
401 ) వై. వెంకటరామిరెడ్డి
402 ) అనంతరెడ్డి
403) పడిశాల వెంకట్ రెడ్డి
404 )కుడాదుల నర్సిరెడ్డి
405) హన్మంతరెడ్డి ( 3, వ దళం )
406) మోహన్ రెడ్డి ( 3, దళం )
407) నల్లు ప్రతాపరెడ్డి
408)గంజి రాంరెడ్డి
409)ఎర్రా నర్సిరెడ్డి

410)మన్నెం రాంరెడ్డి (పెదవీడు,హుజుర్ నగర్ తాలుకా)

👉▪️ఆంధ్రకమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటయోధులు / యోధురాళ్లు 

1 )పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి
2) చండ్ర పుల్లారెడ్డి
3) గుబ్బల వెంకటరెడ్డి ( మల్కిపురం )
4) గుర్రం వెంకటరెడ్డి (మల్కిపురం )
5)గుంటక చినఅప్పిరెడ్డి (పెదవోగిరాల )
6) ఏరువ వెంకటరామిరెడ్డి ( కూనపరాజు పర్వ )
7)భీమనాదుల వీరారెడ్డి ( రామాపురం )
8) వెంకటకొండారెడ్డి ( పెదపసుపుల )
9)కొండపల్లి సీతారాంరెడ్డి 
10) కొండపల్లి కోటేశ్వరమ్మ

👉▪️సాయుధపోరాటంలో మహిళలు

1 ) మల్లు స్వరాజ్యం ( నల్లగొండ )
2) భీంరెడ్డి శశిరేఖ ( నల్లగొండ )
3)ఆరుట్ల కమలాదేవి ( కొలను పాక )
4) కట్కూరి సుశీలమ్మ
5)గంగసాని ఆండాలమ్మ ( గబ్బేట )
6) శ్రీమతి వెంకటరామిరెడ్డి ( కూనపరాజు పర్వ )
7) దాయం ప్రియంవద
8)కోడూరు పుల్లమ్మ (కొండకండ్ల వరంగల్ జిల్లా )
9 ) భీంరెడ్డి సరస్వతమ్మ 
10 డీకే వెంకటేశ్వరమ్మ ( గద్వాల )
11)కొండవీటి ఇందిరమ్మ(నల్లగొండ జిల్లా తాళ్లవెల్లంల)
12) ఎస్. సుగుణ (బ్రాహ్మణపల్లి )
13) రావి సీతాదేవి ( బోల్లేపల్లి )
---------------------------------------------------------------------
ఇప్పటి వరకు మొత్తం 433 మంది పేర్లు సేకరించడం జరిగింది.కాగా, చాలా మంది ఊర్ల పేర్లు తెలియలేదు. పరిశోదించాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment